భారతదేశం, జూన్ 22 -- సోనీ కొత్త స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు చూస్తోంది. సోనీ తన బ్రావియా 5 సిరీస్(ఎక్స్ఆర్ 50) టీవీని భారతదేశంలోకి తీసుకువస్తుంది. 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో... Read More
Hyderabad, జూన్ 22 -- హిందుస్తాన్ టైమ్స్ రాశిఫలాలు (దిన ఫలాలు) : 22 .06.2025 ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ మాసం: జ్యేష్ఠ, వారం : ఆదివారం, తిథి : కృ. ద్వాదశి, నక్షత్రం : భరణి మేష రా... Read More
Telangana, జూన్ 22 -- రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమల్లోకి వచ్చాక తెలంగాణ సర్కార్. చేపట్టిన మూడు విడతల సదస్సుల్లో 8 ల... Read More
భారతదేశం, జూన్ 22 -- ఆమీర్ ఖాన్ లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ 'సితారే జమీన్ పర్' మూవీ కలెక్షన్లలో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ కోట్లు కొల్లగొట్టింది. శుక్రవారం (జూన్ 20) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా... Read More
భారతదేశం, జూన్ 22 -- ొంత కాలం కిందట ఇరాన్‌కు మద్దతిస్తామని పాక్ ప్రకటించింది. ఇస్లామిక్ సౌభ్రాతృత్వం కోసం విజ్ఞప్తి చేసింది. ఇరాన్ పై దాడి జరిగితే ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్ అణుదాడి చేస్తుందని కూడా వాదన ... Read More
Hyderabad, జూన్ 22 -- హిందుస్తాన్ టైమ్స్ రాశిఫలాలు (వారఫలాలు) 22.06.2025 నుంచి 28.06.2025 వరకు ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాసం: జ్యేష్ఠ/ఆషాడ మాసం, తిథి : కృ. ద్వాదశి నుం... Read More
Hyderabad, జూన్ 22 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. క... Read More
భారతదేశం, జూన్ 22 -- మీరు బ్యాంకులో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసం గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీఐ) రిక్రూట్‌మెంట్ 2025 కింద 2600 పోస్టులకు దరఖ... Read More
భారతదేశం, జూన్ 22 -- ప్రేమ దొరకడం ఒక్కోసారి పెద్ద టాస్కే. కానీ, ఎదుటివాళ్ల అనుభవాల నుంచి నేర్చుకుంటే చాలా విలువైన విషయాలు తెలుసుకోవచ్చు. యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ కనీజ్ సుర్కా జూన్ 22న తన ఇన్‌స్టాగ... Read More
భారతదేశం, జూన్ 22 -- నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి జననాయకన్ సినిమా చేస్తున్నారు. ఈ స్టార్ హీరోకు ఇదే లాస్ట్ సినిమా. పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి వచ్చిన విజయ్.. సినిమాకు దూరంగా ఉంటానని గతంలోనే ప్ర... Read More